నువ్వు, నీ నవ్వు ఒక అబద్ధంనువ్ నన్ను నైతికంగా పాడు చేసినపుడే
దూరమవ్వాల్సింది
కాని
ఒప్పుంటున్నాను నీ గొప్పతనాన్ని
నన్ను నన్నుగా మిగలకుండా
నీ ఆలోచనలతో
నన్ను నింపినందుకు.

అన్నీ నష్టాలే ......

వెనుతిరిగి చూడలంటే బాధగా ఉంది నాకు.
ఎందుకంటే
నువ్వూ, నీ నవ్వూ
అన్ని అబద్ధమే!