ఆలోచనలు-వాదనలు. నమ్మకానికి-నిజానికి మద్య మంచుతెరలు.
Posted by వైతరిణి Saturday, September 26, 2009 at 6:28 AM
అందరికోసం అతిగా ఆర్తిగా ఆలోచించే
నా నడవడిక నా నుండి నన్ను
దూరం చేస్తూఅందరిలో మమేకం కాలేకా,
అపార్ధాలు వెల్లువెత్తుతూ నన్ను శాసిస్తున్నయినా గమ్మ్యన్ని చేరనివ్వకుండా..
Post a Comment
0 comments:
Post a Comment